Вы находитесь на странице: 1из 2

I-PAC ప్రభావం

"ఈసారికి మోదీ ప్రభుత్వ ం"

భారత్ సాధారణ ఎన్ని కలు, 2014 (జూన్ 2013 - మే 2014)

2014లో జరిగిన సాధారణ ఎన్ని కలోో, టెక్ని లజీ ఎనేబుల్ ఎన్ని కల ప్రచారంలో I-PAC మందుని ది.
"ఛాయ్ పే చరచ ", "3D ర్యా లీ", "రన్ ఫర్ యూన్నటీ" మరియు "భారత్ విజయ్ ర్యా లీస్
ో " వంటి డిజైన్ ్
క్నంపెయిన్లో సోషల్ మీడియా, సమాచారం (డేటా) విశ్ల ోషణల మద్తు ద ద్వవ ర్య రూపందించబడినవి.
ఇక న్లండి ఎన్ని కల ప్రచార్యలు ఏ విధంగా న్నరవ హిసాారు అనేద్వన్నకి ఈ క్నంపెయిన్లో ద్వరిన్న
చూపంచబడ్డ్యి. I-PAC న్నరవ హించిన క్నంపెయిన్లో మోదీ యొకక గాలిన్న బలరరచడంతో పాటు
గడిచిన మూడు ద్శాబ్దదలలో పార ోమంటు చరిప్త్లోనే అత్ా ధిక మజారిటీ ర్యవడ్డన్నకి దోహద్రడ్డ్యి.

బీహార్ మయిన్ హో

బీహార్ శాసనసభ ఎన్ని కలు, 2015 (మారిచ 2015 - నవంబర్ 2015)

బీహార్ క్నంపెయిన్లో ఎక్కక వగా ప్రజల ద్గ గరికి చేరేలా మైప్ో టార్గ గట్ రద్తు
ధ లన్ల సమర దవంత్ంగా
ఉరయోగిస్తా ర్యష్టషంర లోన్న ప్రతి క్కటుంబ్దన్ని తాకే విధంగా డిజైన్ ్ చేయబడ్డ్యి. ఆవిధంగా
చేయబడిన క్నంపెయిన్లో "హార్ ఘర్ ద్సాక్", "ఝానేే మయిన్ న అయంగే, న్నతీష్ ో జితాయంగే"
వంటివి ప్రజలోసం న్నతీష్ క్కమార్ అనే సందేశాన్ని చేరవేసేలా ఉరయోగించమ. "న్నతీష్ కే సాథ్
న్నశ్చ య్" అనే పేరుతో పార్ట ర మేన్నఫెసోరన్ల I-PAC మారుు చేసంది. "హార్ ఘర్ న్నతీష్, హార్ మన్ న్నతీష్"
క్నంపెయిన్ చేస్తాని సమయంలో ప్రజల ద్గ గర న్లండి ప్గహించిన అంశాల ఆధారంగా, బీహార్
ర్యష్టరరన్నకి క్నవలిసన ఏడు ప్రధానమైన అవసర్యలన్ల మేన్నఫెసోరలో పందురరచ డం జరిగింది. నకల
మహాగత్ బంధన్ కి కూడ్డ I-PAC సహాయం చేసంది. వీటి ద్వవ ర్య 243లో 178 అసంబీ ో సీటుో గెలిచామ.

"యూపీ ో యెహ్ సాథ్ రసంద్ హయ్"

ఉత్ార ప్రదేశ్ శాసనసభ ఎన్ని కలు, 2017 (మే 2016 - మారిచ 2017)
2016-17లో, ఎన్ని కల రరంగా దేశ్ంలోనే అత్ా ధిక మఖ్ా మైన ర్యష్టషం ర లో క్నంప్గెస్ పార్ట ర యొకక
న్నర్యా ణాన్ని పునరుద్రి
ధ ంచాలనే లక్ష్యా లతో కూడిన వరుస క్నరా ప్కమాలన్ల డిజైన్ ్ చేయడం జరిగింది.
ర్యష్టషం
ర లో క్కల విభజన ప్పాతిరదికన ర్యజకీయాలు నడుస్తాని త్రుణంలో, రైతుల సంక్షేమమే
ధ్యా యంగా ర్యహుల్ గాంధీ చేరటిన ర చారిప్తాత్ా క "థేరియా సే ఢిలీ ో కిసాన్ యాప్త్" మరియు "ర్యహుల్
సన్ గ ఖ్ట్ సభాస్" క్నరా ప్కమాల ద్వవ ర్య 2 ోట్ ో రైతులతో దేశ్వ్యా రాంగా వచిచ న సు ంద్నన్ల చూస
మహార్యష్టష,ర రంజాబ్ వంటి మొద్లైన ర్యష్టరరలలో రైతు రుణమాఫీ ప్రకట్న చేసేలా చేశాయి.

Вам также может понравиться