You are on page 1of 6

రామాయణం రసరమ్య ం..

ఆ కావ్య ంలో ప్రస్తావంచిన


ప్రంతాలు ఇప్పు డు ఆధ్యయ త్మి క గమాయ లు! అందరి బంధువైన
రామ్యయ కు వ్నవాస సమ్యంలో ఆత్మథ్య ం ఇచిి న
నెలవులన్నీ .. సెలవులొస్త ా అత్మథులతో నండిపోతాయి.
ఉత్రా
ా దిన చిప్త్కూటం నంచి దక్షిణాది చివ్రననీ
రామేశ్వ రం వ్రకు రామాయణంతో ముడిరడిన ప్రదేశాలు
ఎన్నీ ఉన్నీ యి. ఎలాగూ వేసవ సెలవులు వ్స్తాన్నీ యి
కదా! పైగా రామ్ నవ్రాప్ులు మొదలవుున్నీ యి.. నచిి న
చోటుకు వెళ్ల.ి . మ్నసైననీ రోజులు ఉండి రండి.

చెలిమికి మ్జిలీ: హంపి, కరాాటక

కరాాటకలోన హంపి వజయనగర స్తప్మాజయ రాజధ్యన.


కృష్రాా యల కాలంలో అష్ది ట గ్గ జాలల కావ్య మ్ధురిమ్లు వన
త్రించిన హంపి.. యుగాల కిందట ఆదికావ్య మైన
రామాయణంలో చోటు దకిక ంచుకుంది. శ్తాబ్దాల కిందటి
రాయల రాజధ్యన.. యుగాల న్నడు వానర రాజయ మైన
కిష్క ందేనన చెబుతారు. సీత్మ్ి ఎడబ్దటుతో దికుక తోచన
రాముడికి స్తంత్వ న కలిగంచిన ప్రంత్మిది. వానరయోధుడు
హనమ్ జని ంచింది, ఆంజనేయుడు గ్ీ రారాముడిన తొలిస్తరి
కలిసంది, రామ్, స్తప్ీవుల చెలిమి కుదిరింది, రాముడు..
వాలిన సంహరించింది ఇకక డే! ఇలా ఎన్నీ పౌరాణిక
ప్రంతాలు హంపి రరిసరాలోి చూడొచుి . ుంగభప్ద
రరుగులు ఒకవైప్ప.. నండైన రచి దనం మ్రోవైప్ప..
రరాయ టకులకు వంత్ అనభూత్మన కలిగస్తాయి. రామాయణ
యానం చేస్తానే రాయల రాజధ్యనలోన వంత్లు వశేషాలు
ఆస్తవ దించవ్చుి .
చేరుకునేదిలా: హంపీ నగరికి 13 కిలోమీటర ి దూరంలోనే
హోస్తు ట్ రైల్వవ జంక్షన్ ఉంది. హైదరాబ్దద్, వజయవాడ,
అనంత్ప్పరం, కర్నీ లు నంచి హోస్తు ట్కు రైళ్లి
అందుబ్దటులో ఉన్నీ యి. అకక డి నంచి హంపీకి వెళ్ ిడానకి
బస్తు లు, ప్రపైవేట్ ట్యయ క్సు లు దొరుకుతాయి.
చూడాలిు నవ
స్తప్ీవ్గుహ
 మాలయ వ్ంత్, హేమ్కూట, రుష్య మూక రరవ తాలు
అనెగంది (చింతామ్ణి ఆలయం.. ఆంజనేయుడికి రాముడు
ముప్దికన ఇచిి న ప్రదేశ్ం)
 రాయల నగరిలోన నరాి ణాలు

రామ్ధ్యమ్ం: చిప్త్కూట్, మ్ధ్య ప్రదేశ్

ఉత్ర్ా ప్రదేశ్, మ్ధ్య ప్రదేశ్ సరిహదుాలు రంచుకునీ


చిప్త్కూట్.. యుగాల కిందట సీతారాముల జీవతానీ
రంచుకుంది. వ్నవాస్తనీ మ్ధుమాసంగా మారిి న ప్రకృత్మ
సందరయ ం చిప్త్కూట్ సంత్ం. వందయ రరవ త్ స్తనవులోి
ఉనీ ప్రంత్ంలో అప్త్మ, మారక ండేయ మ్హరి ి వ్ంటి ఎందరో
త్పోధ్నలు ఆప్శ్మ్ జీవత్ం గడిపేవారు. ఇకక డునీ ంత్
కాలం కష్మే ట ంటో తెలియకుండా స్తగపోయింది సీతారాముల
జీవత్ం. ఆన్నటి పౌరాణిక ఘట్యటలన చిప్త్కూట రరవ త్ంపై
నేటిక్స చూడొచుి . రామ్యయ జలకాలాడిన రామ్ఘాట్,
సీత్మ్ి స్తీ నమాడిన సీతాకుండ్, సమిప్త్మ కారలా ఉనీ
లక్షి ణ గరి, భరుడు గ్ీ రారాముణిీ కలిసన నెలవు ఇవ్న్నీ
రామాయణ కావాయ నీ దృశ్య ర్నరంలో చూప్పతాయి. చిప్త్కూట
రరవ తానకి ప్రదక్షిణ చేస్త.ా . కోరికలు నెరవేరుతాయన భకుాల
వశావ సం. ఈ ప్పణయ ధ్యమ్ంలోనే ులసీదాస్తకు
రామ్స్తక్షాతాక రం లభంచిందన చెబుతారు. నేటిక్స ఎందరో
భకుాలు చిప్త్కూట్ వ్చిి .. రామ్న్నమ్ స్తధ్నలో కాలం
గడుప్పుంట్యరు.
చేరుకునేదిలా: సకింప్దాబ్దద్, వజయవాడ నంచి సతాీ కు
రైళ్లి అందుబ్దటులో ఉన్నీ యి. అకక డి నంచి చిప్త్కూట్కు
(78 కి.మీ.) బస్తు లు, ప్రపైవేట్ ట్యయ క్సు లోి వెళ్లిచుి .
చూడాలిు నవ
రామ్ఘాట్
 సీతాకుండ్
 సీతా రసోయి (వ్ంటగది)
 భరత్ మిలాప్ ఆలయం
 అప్త్మ మ్హరి ి ఆప్శ్మ్ం
 సత్మ అనస్తయ మ్ందిరం
 హనమాన్ ధ్యరా
 గురగోా దావ్రి

మ్లుప్ప త్మపిు న చోటు: రంచవ్టి, మ్హారాప్రష్ ట

రామాయణ కావాయ నీ మ్లుప్పత్మపిు న ప్రదేశ్ం మ్హారాప్రష్లో ట న


న్నసక్. లక్షి ణుడు.. శూరు ణఖ ముకుక , చెవులు కోసందీ
ఇకక డే. అందుకే దీనకి ఈ పేరు స గ్ ర
ర రడింది. చిప్త్కూట్ నంచి
దండకారణాయ నకి వ్చిి న సీతారామ్లక్షి ణులు న్నసక్
సమీరంలోన రంచవ్టిలో నవాసమున్నీ రన చెబుతారు.
ప్రశాంత్ గోదావ్రి ఒడుున కొన్నీ ళ్లి వీరి జీవత్ం రసరమ్య ంగా
స్తగంది. శూరు ణఖ రాకతో సీతారాముల జీవతాలోి ఊహంచన
మారుు వ్చిి ంది. రావ్ణుడు రావ్డం.. సీత్న
అరహరించడం..
ఘట్యటలనీ టిక్స.. రంచవ్టి సజీవ్ స్తక్షి. ఈ క్షేప్త్ దరశ న్ననకి
రోజూ వ్ందల మ్ంది యాప్త్మకులు త్రలి వ్స్తారు. గోదావ్రి
నదిపై ఉనీ రామ్లక్షి ణ కుండాలోి స్తీ నమాచరిస్తారు.
రామ్న్నమ్ం జపిస్తా చుట్టట ఉనీ ఆలయాలన
దరిశ ంచుకుంట్యరు. అలాగే ప్గేప్ సటీ ఆఫ్ ఇండియాగా
పేరునీ న్నసక్లో ప్దాక్ష తోటలు చూడాలిు ందే!
చేరుకునేదిలా: సకింప్దాబ్దద్ నంచి న్నసక్కు రైలు
అందుబ్దటులో ఉంది. వజయవాడ, వశాఖరటీ ం నంచి
ష్ర్డ ుకి రైళ్లిన్నీ యి. అకక డి నంచి స్తలభంగా న్నసక్ (87 కి.మీ.)
చేరుకోవ్చుి . హైదరాబ్దద్ నంచి న్నసక్కు వమాన
సర్డవ స్తలూ ఉన్నీ యి.
చూడాలిు నవ
 సీతాగుఫా
 లక్షి ణరేఖ ఆలయం
 త్పోవ్న్
 కాలారామ్ ఆలయం
 ముకిధ్యమ్ ా

మారుు ల్వన
ి మ్న్న‘హర క్షేప్త్ం’: రామేశ్వ రం, త్మిళ్న్నడు

దావ దశ్ జ్యయ త్మరి ింగ క్షేప్తాలోి ఒకటైన రామేశ్వ రం చుట్టట


సముప్దంతో అదుు త్ంగా ఉంటుంది. రంబన్ దీవ రంలో ఉనీ
రామేశ్వ రానకి ‘అన్ఛంజింగ్ సటీ’గా పేరుంది. కాలానగుణంగా
ఈ నగరం పెదగా ా మారల్వదు. ఇకక డుండే మ్నషులు
మారల్వదు. రాముడు రదసు రశ పందిన నేలన న్నగలితో
దునీ కూడదనీ నయమానీ నేటిక్స రటిస్తా వ్య వ్స్తయానకి
దూరంగా ఉంటున్నీ రు. ఇకక డికి వ్చేి భకుాల మ్న్నభావాలు
మారల్వదు. గుడిలో ఉనీ రామ్లింగేశ్వ రుడిన ఎంత్ భకితో ా
అరిి స్తారో.. ఆ లింగానీ ప్రత్మష్ం
ఠ చిన రామ్చంప్దుడిన్న అంతే
అరాధిస్తారు. శివ్న్నమ్ంతో రటు కేశ్వ్ న్నమ్మూ సి రిస్తారు.
ఏం మ్హమో కాన్న, అంత్ట్య కవవ ంచే కడలి.. ఇకక డ
ప్రశాంత్ంగా ఉంటుంది. స్తువు నరిి ంచే సమ్యంలో
పోటెత్మనా సముప్దుడు.. ఆపై, రాముడి హెచి రికతో
చలబ ి డాుడు. ఆన్నడు త్గ జాన అలల ఉదృ ధ త్మలో నేటిక్స
మారుు ల్వదు. సముప్దంలో స్తీ నం చేస..
రామ్లింగేశ్వ రస్తవ మిన దరిశ ంచుకుంట్యరు భకుాలు.
రామేశ్వ రం సమీరంలో ఉనీ ధ్నష్కక టి నంచి సముప్దంపై
స్తువు నరిి ంచి రామ్దండు లంకకు వెళ్ల ిందన చెబుతారు.
రావ్ణ సంహారం త్రావ త్ మ్ళ్ల ి రామేశ్వ రానకి వ్చిి న
రాముడు.. ప్బహి హత్య రత్కం నంచి వముకి ాకోరి సైకత్
లింగానీ ప్రత్మష్ం ఠ చాడన గ్సల
ర ప్పరాణం.
చేరుకునేదిలా: హైదరాబ్దద్, వజయవాడ, వశాఖరటీ ం
నంచి రామేశ్వ రానకి రైళ్లి (వీక్స)ి అందుబ్దటులో ఉన్నీ యి.
ముందుగా చెన్నీ వెళ్తా అకక డి నంచి రైలు, రోడుు మార జాంలో
రామేశ్వ రం చేరుకోవ్చుి .
చూడాలిు నవ
రామ్లింగేశ్వ ర ఆలయం
 గంధ్మాదన రరవ త్ం (హనమ్ లంకకు లంఘంచిన
రరవ త్ం)
 ఆలయ రరిసరాలోిన బ్దవులు (రవప్త్ నదీ జలాలు ఈ
బ్దవులోి ఉంట్యయన వశ్వ సస్తారు)
 రంబన్ రైల్వవ ప్ిడ్ ్ (1914లో నరిి ంచిన వ్ంతెన..
సముప్దంలో నౌకలు వ్చిి నప్పు డు రండుగా వడిపోుంది)
 మాజీ రాప్రష్ర
ట త్మ అబుాల్ కలాం నవాసం